Friday, 08 May 2026 | హైదరాబాద్
728 x 90 Ad Banner

రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలి

09 Mar 2026, 04:37 PM ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలి
రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలి

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

గతంలో సారా తాగిన వారు 115 సంవత్సరాలు బతికేవారు, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారు

అసలు సారా దుకాణాలు ఎందుకు బంద్ చేశారో అర్థం కావడంలేదు

అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రస్తావించి, సారా దుకాణాలు మళ్లీ తెరవాలని అడుగుతా –కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
లింక్ కాపీ అయింది ✓